తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమ చేసిన సీఎం వైఎస్ జగన్ హాజరైన వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, ఏపీ అగ్రిమిషన్ వైస్ ఛైర్మన్ ఎం వి యస్ నాగిరెడ్డి, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది, రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ సి.హరికిరణ్, హార్టికల్చర్ కమిషనర్ ఎస్‌ఎస్ శ్రీధర్, ఏపీఎస్‌డీఎంఏ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్, ఏపీఎస్‌ఎస్‌డీసీ వీసీ అండ్ ఎండీ శివప్రసాద్, పలువురు ఉన్నతాధికారులు.








