Thursday, April 10, 2025
Homeఆంధ్రప్రదేశ్Jagan campaign: మేమంతా సిద్ధం - 5వ రోజు టూర్ షెడ్యూల్

Jagan campaign: మేమంతా సిద్ధం – 5వ రోజు టూర్ షెడ్యూల్

చీకటిమనిపల్లెలో రాత్రి బస

జగన్ చేస్తున్న ఎన్నికల ప్రచార కార్యక్రమమైన బస్ యాత్రలో భాగంగా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సంజీవపురం రాత్రి బస ప్రాంతం నుండి ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు.
బత్తలపల్లి, రామాపురం ,కట్ట కిందపల్లి, రాళ్ళ అనంతపురం, ముదిగుబ్బ, ఎన్ ఎస్ పి కొట్టల,మలకవేముల మీదుగా పట్నం చేరుకుంటారు.
పట్నం నడింపల్లి, కాలసముద్రం, ఎర్ర దొడ్డి మీదుగా కుటగుల చేరుకుని మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు. భోజన విరామం అనంతరం బయలుదేరి కదిరి పట్టణం చేరుకుని పి వి ఆర్ ఫంక్షన్ హాల్ లో మైనారిటీ సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు లో పాల్గొంటారు. అనంతరం మోటుకపల్లె మీదుగా జోగన్న పేట, ఎస్ ములకలపల్లె, మీదుగా చీకటిమనిపల్లెలో రాత్రి బసకు చేరుకుంటారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News