ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడి వివాహా వేడుకకు హాజరైన సీఎం వైఎస్ జగన్. కింగ్స్ ప్యాలెస్ గ్రాండ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన వేడుకలో వరుడు పవన్ కళ్యాణ్ రెడ్డి, వధువు కీర్తన రెడ్డిలకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన ముఖ్యమంత్రి.

ఎమ్మిగనూరులో సీఎం