Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Jagan at marriage: వివాహ వేడుకకు హాజరైన జగన్

Jagan at marriage: వివాహ వేడుకకు హాజరైన జగన్

నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్

డా.బీఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కత్తిమండలో జరిగిన ఎమ్మెల్యే రాపాక కుమారుడి వివాహానికి సీఎం జగన్ హాజరయ్యారు.

- Advertisement -

రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కుమారుడి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు సీఎం వైఎస్‌ జగన్‌. కత్తిమండ గ్రామంలోని ఎమ్మెల్యే నివాసంలో జరిగిన వివాహ వేడుకలో నూతన వధూవరులు శ్రీతన్మయి, వెంకట్‌రామ్‌లను ఆశీర్వదించిన సీఎం వైఎస్‌ జగన్‌.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News