వైఎస్‌ఆర్‌సీపీ నేత గుణ్ణం నాగబాబు కుమారుడి వివాహ వేడుకకు హాజరయ్యారు సీఎం వైఎస్ జగన్. రాధాకృష్ణ కన్వెన్షన్‌లో జరిగిన వివాహ వేడుకలో వరుడు మణికంఠ వెంకట సుబ్బారావు (సుభాష్), వధువు విజయ దీప్తిలకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు ముఖ్యమంత్రి.

వధూవరులకు ఆశీర్వాదం