సీఎం వైఎస్ జగన్ తూర్పుగోదావరి జిల్లా పర్యటన, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇంద్ర వందిత్ సోదరుడు విజయ్ గణేష్ మోహన్ వివాహ రిసెప్షన్‌కు హాజరయ్యారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. రాజానగరం మండలం దివాన్‌చెరువు డి.బి.వి. రాజు లే–అవుట్‌లో జరిగిన వివాహ రిసెప్షన్ వేడుకలో వరుడు విజయ్ గణేష్ మోహన్, వధువు సుకీర్తి (మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకిరామ్ కుమార్తె)లను ఆశీర్వదించారు సీఎం.

