Tuesday, September 17, 2024
Homeఆంధ్రప్రదేశ్Jagan bus yatra: మేమంతా సిద్ధం - 13వ రోజు శుక్రవారం షెడ్యూల్

Jagan bus yatra: మేమంతా సిద్ధం – 13వ రోజు శుక్రవారం షెడ్యూల్

రేపటి టూర్ మ్యాప్

ఈ యాత్రలో భాగంగా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉదయం 9 గంటలకు ధూళిపాళ్ల రాత్రి బస నుంచి బయలుదేరుతారు. సత్తెనపల్లి, కోర్రపాడు, మేడికొండూరు, పేరేచెర్ల జంక్షన్, నల్లపాడు మీదుగా హౌసింగ్ బోర్డు వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు.
అనంతరం చుట్టుగుంట సర్కిల్, VIP రోడ్ మీదుగా సాయంత్రం 3.30 గంటలకు ఏటుకూరు బైపాస్ సభ ప్రాంగణంకు చేరుకుని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.

- Advertisement -

సభ అనంతరం తక్కెలపాడు బైపాస్,పెదకాకాని బైపాస్ , వెంగళ్ రావు నగర్, నంబూరు క్రాస్ మీదుగా నంబూరు బైపాస్ దగ్గర రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News