సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసి మానవ హక్కుల కమిషన్ (హెచ్‌ఆర్‌సీ) 2022 – 23 వార్షిక నివేదికను అందజేశారు హెచ్‌ఆర్‌సీ చైర్మన్ జస్టిస్ మంధాత సీతారామమూర్తి, జ్యుడిషియల్ సభ్యులు దండే సుబ్రహ్మణ్యం, నాన్ జ్యుడిషియల్ సభ్యులు డాక్టర్ శ్రీనివాసరావు గోచిపాత.
