Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Jagan: అంబేద్కర్ కు జగన్ ఘన నివాళి

Jagan: అంబేద్కర్ కు జగన్ ఘన నివాళి

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి నివాసంలో నివాళులు అర్పించారు సీఎం వైఎస్‌ జగన్‌. ఈ కార్యక్రమంలో మంత్రులు పినిపే విశ్వరూప్, ఆదిమూలపు సురేష్, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, పామర్రు ఎమ్మెల్యే కైలే అనీల్‌కుమార్, ప్రభుత్వ సలహాదారు (సామాజిక న్యాయం) జూపూడి ప్రభాకర్‌ రావు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News