Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Jagan Kadapa tour: బిజీగా జగన్ సొంత జిల్లా టూర్

Jagan Kadapa tour: బిజీగా జగన్ సొంత జిల్లా టూర్

పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసిన సీఎం

మూడోరోజు వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ పర్యటించారు. కడపలో పలు అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం, కడప నగరంలో రూ.5.61 కోట్లతో అభివృద్ధి చేసిన రాజీవ్‌ మార్గ్‌కు ప్రారంభోత్సవం చేశారు ముఖ్యమంత్రి.

- Advertisement -

కడప నగరపాలక సంస్ధ నూతన కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్ధాపన చేశారు సీఎం జగన్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News