Sunday, September 15, 2024
Homeఆంధ్రప్రదేశ్Jagan Pulivendula tour: జగన్ పులివెందుల పర్యటన

Jagan Pulivendula tour: జగన్ పులివెందుల పర్యటన

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ వైఎస్‌ఆర్‌ జిల్లా పర్యటన వివరాలు

- Advertisement -

కడప ఎయిర్‌పోర్ట్‌ నుంచి మాచనూరు బయలుదేరిన వైఎస్‌ జగన్, ఇటీవల అనారోగ్యంతో మరణించిన పెండ్లిమర్రి వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు మాచనూరు చంద్రారెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్నారు.

దారిపోడవునా ప్రతి గ్రామంలో వైఎస్‌ జగన్‌కు ఘన స్వాగతం పలికిన వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News