Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్Jagan Rakhi festival: జగన్ కు రాఖీ కట్టిన మంత్రి

Jagan Rakhi festival: జగన్ కు రాఖీ కట్టిన మంత్రి

సీఎం వైఎస్‌ జగన్‌ కాకినాడ జిల్లా జగ్గంపేట పర్యటన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కుమార్తె వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు సీఎం వైఎస్‌ జగన్‌. ఇర్రిపాకలోని చంటిబాబు నివాసంలో జరిగిన వివాహ వేడుకలో నూతన వధూవరులు పద్మశ్రీ అన్నపూర్ణ, సాయి ఆదర్శ్‌లను ఆశీర్వదించారు సీఎం వైఎస్‌ జగన్‌.

- Advertisement -

ఈ కార్యక్రమానికి వచ్చిన సీఎం జగన్ కు రక్షాబంధన్‌ (రాఖీ పౌర్ణమి) సందర్భంగా రాఖీ కట్టారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad