Sunday, September 1, 2024
Homeఆంధ్రప్రదేశ్Jagan reached Vijayawada: రేపు వినుకొండలో జగన్ టూర్

Jagan reached Vijayawada: రేపు వినుకొండలో జగన్ టూర్

రషీద్ కు ఘన నివాళి

బెంగళూరు పర్యటన ముగించుకుని గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో స్వాగతం పలికిన వైఎస్‌ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు.

- Advertisement -

రేపు వినుకొండలో వైఎస్‌ జగన్‌ పర్యటన

ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి గుంటూరు, చిలకలూరిపేట, నర్సరావుపేట బైపాస్‌ మీదుగా వినుకొండ చేరుకుంటారు, అక్కడ రషీద్‌ కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News