Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Jagan @ Puttaparthi: వరుసగా ఐదవ ఏడాది.. వైఎస్సార్ రైతు భరోసా

Jagan @ Puttaparthi: వరుసగా ఐదవ ఏడాది.. వైఎస్సార్ రైతు భరోసా

పుట్టపర్తి బహిరంగ సభలో జగన్...

వరుసగా ఐదవ ఏడాది.. వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద రెండవ విడత ఆర్థిక సహాయం..

- Advertisement -

పుట్టపర్తి బహిరంగ సభ నుంచి కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి.

శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తి బహిరంగ సభ నుంచి మంగళవారం వరుసగా ఐదవ ఏడాది.. రెండవ విడతగా డా.వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద అర్హులైన రైతులకు ఆర్థిక సహాయం పంపిణీని బటన్ నొక్కి నేరుగా జమ చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి.

ణ, శాస్త్ర సాంకేతిక, భూగర్భ గనుల శాఖ మంత్రి డా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీ సత్యసాయి జిల్లా జిల్లా ఇంచార్జి మంత్రివర్యులు మరియు రాష్ట్ర కార్మిక, ఉపాధి, ఫ్యాక్టరీస్ శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్, రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి కే.వి.ఉషాశ్రీచరణ్, రాష్ట్ర వ్యవ గిరిజమ్మ, ఎంపీలు గోరంట్ల మాధవ్, తలారి రంగయ్య, ఎమ్మెల్సీలు మంగమ్మ, వై.శివరామిరెడ్డి, ఎమ్మెల్యేలు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, తిప్పేస్వామి, మాలగుండ్ల శంకర్ నారాయణ, సిద్ధారెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి, రాష్ట్ర అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ ఎంవిఎస్.నాగిరెడ్డి, రాష్ట్ర రజక కార్పొరేషన్ చైర్మన్ మీసాల రంగన్న, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి, జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, ఎడిసిసి బ్యాంకు ఛైర్ పర్సన్ లిఖిత, జాయింట్ కలెక్టర్ టీఎస్.చేతన్, జిల్లా అగ్రి అడ్వైజరీ బోర్డ్ చైర్మన్ రమణారెడ్డి, సిడబ్ల్యూసి చైర్ పర్సన్ మేడా రామలక్ష్మి, వివిధ శాఖల రాష్ట్ర, జిల్లా అధికారులు, పెద్ద ఎత్తున రైతులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News