Friday, April 18, 2025
Homeఆంధ్రప్రదేశ్Jagan returned from London: లండన్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన జగన్

Jagan returned from London: లండన్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన జగన్

లండన్ టూర్ నుంచి తిరిగొచ్చిన సీఎం

లండన్‌ పర్యటన ముగించుకుని గన్నవరం చేరుకున్న సీఎం వైయస్. జగన్‌. ముఖ్యమంత్రి వైయస్. జగన్ కు గన్నవరం విమానాశ్రయంలో స్వాగతం పలికిన ఉప ముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాలనాయుడు, మంత్రులు జోగి రమేష్, కారుమూరి నాగేశ్వరరావు, పినిపే విశ్వరూప్, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీ కే వీ రాజేంద్రనాథ్ రెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News