Friday, April 4, 2025
Homeఆంధ్రప్రదేశ్Jagan review: విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష

Jagan review: విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష

రాష్ట్రంలో విద్యాశాఖ పనితీరుపై సీఎం రివ్యూ

విద్యాశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌. జగన్‌ సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్, ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె శ్యామలరావు, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌ సురేష్‌ కుమార్, ఆంధ్రప్రదేశ్‌ ఉన్నతవిద్యామండలి చైర్మన్‌ కె హేమచంద్రారెడ్డి, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, ఇంటర్‌ మీడియట్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ సౌరబ్‌ గౌర్, కాలేజీ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ పోలా భాస్కర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌(మౌలిక వసతులు కల్పన) కాటమనేని భాస్కర్, సర్వశిక్షాఅభియాన్‌ ఎస్‌పీడీ బి శ్రీనివాసరావు, మిడ్‌ డే మీల్స్‌ డైరెక్టర్‌ నిధి మీనా, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఎండీ సీ ఎన్‌ దీవాన్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News