Wednesday, October 30, 2024
Homeఆంధ్రప్రదేశ్Jagan Review: ఇన్వెస్టర్స్ సమ్మిట్ పెట్టుబడులపై సమీక్ష

Jagan Review: ఇన్వెస్టర్స్ సమ్మిట్ పెట్టుబడులపై సమీక్ష

ఇటీవలే విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు విజయవంతంగా ముగిసింది

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో వచ్చిన పెట్టుబడులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈమేరకు సీఎం క్యాంప్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష జరుపుతున్నారు.

- Advertisement -

పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాధ్, చీఫ్ సెక్రటరీ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, ఇంధన శాఖ స్పెషల్ సీఎస్ విజయానంద్, రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది, మార్కెటింగ్, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ ప్రవీణ్ కుమార్, టూరిజం సీఈవో కన్నబాబు, ఐటీ శాఖ కార్యదర్శి కోన శశిధర్, ఎన్ఆర్ఈడీసీఏపీ వీసీ అండ్ ఎండీ ఎస్.రమణా రెడ్డి, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ అమరేంద్ర కుమార్, ఇతర ఉన్నతాధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు .

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News