Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్Jagan review: పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్లపై సీఎం జగన్ సమీక్ష

Jagan review: పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్లపై సీఎం జగన్ సమీక్ష

కీలకమైన ఈ శాఖలపై సీఎం సమీక్ష

పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్లపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌. జగన్‌ సమీక్ష జరిపారు.

- Advertisement -

ఐటీ, పరిశ్రమలు, వాణిజ్యం, పెట్టుబడులు, మౌలిక వసతులశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, సీఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్, పరిశ్రమలు వాణిజ్యశాఖ కార్యదర్శి యువరాజ్, ఏపీఐఐసీ వీసీ అండ్‌ ఎండీ ప్రవీణ్‌ కుమార్, ఫిషరీష్‌ కమిషనర్‌ కె కన్నబాబు, వివిధ పోర్టుల ఉన్నతాధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad