Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్Jagan: కోనసీమ వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటన

Jagan: కోనసీమ వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటన

వరద బాధితులను స్వయంగా కలిసిన ముఖ్యమంత్రి

అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ముమ్ముడివరం మండలంలో గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు సీఎం వైయస్‌. జగన్‌. ముమ్ముడివరం మండలంలో గురజపులంక, రామాలయపేట గ్రామాలలో కాలినడనక తిరుగుతూ.. వరద నష్టం, సహాయక చర్యలపై నేరుగా ప్రజలతో మమేకమయ సీఎం వైయస్‌. జగన్‌.

- Advertisement -

ప్రతి గడప వద్దకూ వెళ్లి వరద సహాయంపై నేరుగా ప్రజలనుంచే తెలుసుకుంటూ… వారి విజ్ఞప్తులను స్వీకరించారు ముఖ్యమంత్రి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad