వైఎస్ఆర్ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో 1963 పోలింగ్ స్టేషన్లలో పోలైన మొత్తం 13,04,351 ఓట్లతో పాటు.. పోస్టల్ బ్యాలెట్, ETPBS ద్వారా నమోదైన 23,334 ఓట్లను కౌంటింగ్ అధికారులు లెక్కించడం జరుగుతుంది
కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన మొత్తం 98 టేబుళ్లలో మొదటగా పోస్టల్ బ్యాలెట్, అనంతరం ఈవిఎం లద్వారా కలిపి వేర్వేరుగా లెక్కిస్తున్న కౌంటింగ్ అధికారులు.
124- బద్వేలు నియోజకవర్గానికి సంబంధించి 272 పోలింగ్ స్టేషన్ల పోలింగ్స్ కు గాను 20 కౌంటింగ్ రౌండ్లు
126- కడపకు సంబంధించి 287 పోలింగ్ స్టేషన్లకు 21 కౌంటింగ్ రౌండ్లు