Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Kadapa: ఆల్ డిక్సన్ కంపెనీ ప్రారంభించిన జగన్

Kadapa: ఆల్ డిక్సన్ కంపెనీ ప్రారంభించిన జగన్

కొప్పర్తి ఎలక్ట్రానిక్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌లో సీఎం

వైఎస్‌ఆర్‌ జిల్లా కొప్పర్తి ఎలక్ట్రానిక్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌లో ఆల్‌ డిక్సన్‌ కంపెనీని ప్రారంభించిన సీఎం వైయస్‌.జగన్‌. ఆల్‌ డిక్సన్‌ టెక్నాలజీస్‌ యూనిట్‌లో సర్వైలెన్స్‌ కెమెరాలు, డిజిటల్‌ రికార్డర్, లాప్‌టాప్‌ తయారీ కేంద్రాలను పరిశీలించారు ముఖ్యమంత్రి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News