టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ అయన త్వరగా రాజమండ్రి జైలు నుండి విడుదల కావలనీ పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి ఆధ్వర్యంలో పాణ్యం నియోజకవర్గం కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామంలో ఆంజనేయ స్వామి గుడిలో 108 టెంకాయలను కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి “బాబు కి తోడుగా నియంతపై పోరాటం కోసం మేము సైతం” కార్యక్రమంలో భాగంగా రిలే నిరాహారదీక్ష కార్యక్రమం చేపట్టారు గౌరు చరిత రెడ్డి.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నంద్యాల పార్లమెంట్ మహిళ అధ్యక్షురాలు కే పార్వతమ్మ, మండల అధ్యక్షుడు రామాంజనేయులు మాజీ ఎంపీపీ వాకటి మాధవి, మాదేశ్ మండల నాయకులు ఉలిందకొండ ఇవి రమణ, తడకనపల్లె సర్పంచ్, సహారా బి, జనసెనా పార్టీ నాయకుడు సలీం, కల్లూరు అర్బన్ నాయకులు కాసాని మహేష్ గౌడ్, లక్ష్మీపురం పుల్లారెడ్డి, పోలి రెడ్డి,రవి ప్రకాష్ రెడ్డి, మాజీ సర్పంచ్ శేషగిరి రావు, మాజీ ఎంపిటిసి రామాంజనేయులు, చిన్నటేకురు రామకృష్ణ రెడ్డి, ఆంజనేయులు, అనంతయ్య, శేష గిరి,పెద్దటేకురు వెంకటప్ప, పద్మక్క, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ జిల్లా ప్రెసిడెంట్ పందిపాడు శేఖర్ చౌదరి, దొడ్డి పాడు భాష, ఖాజా హుస్సేన్, సల్కపురం దేవేందర్ రెడ్డి, బతుకన్న, రేమడురు బాజరన్న, ఉలిందకొండ రంగస్వామి రెడ్డి, సుబ్బరాయుడు, కరీం, కలాం, పుసులురు రామకృష్ణ, పర్ల ఎంపీటీసీ మేకల శేషన్న, మహానంది, రామ గిడ్డయ్య, సుజాత,పెద్ద కొట్టాల రంగారెడ్డి, నేరవాడ జాఫర్, బొల్లారం మదు, మస్తాన్ నాయుడు, విజయ్ కుమార్, పుసులురు, కృష్ణ, సుందరం, యపరాలపడు శాంసన్, కే మార్కాపురం పాండు నాయుడు, రామ నాయుడు, దుపాడు లోకేష్, ఐటీడిపి అధ్యక్షుడు రమణ, హుస్సేన్, మండల పరిధిలోని అన్ని గ్రామాల నాయకులు, కార్యకర్తలు టీడీపీ అభిమానులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపారు.