Tuesday, July 2, 2024
Homeఆంధ్రప్రదేశ్Kalluru: బాబు అరెస్టుపై 'బాబుతో నేను' దీక్షలు

Kalluru: బాబు అరెస్టుపై ‘బాబుతో నేను’ దీక్షలు

గౌరు చరిత ఆధ్వర్యంలో నిరసనలు

పాణ్యం నియోజవర్గం పాణ్యం మండల కేంద్రం టీడీపీ కార్యాలయం ఆవరణలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను ఖండిస్తూ, బాబుతో నేను కార్యక్రమంలో భాగంగా గౌరు చరిత రెడ్డి అధ్వర్యంలో ఐటీడీపీ కార్యకర్తలు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష సాగింది. పాణ్యం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇంచార్జి గౌరు చరిత రెడ్డి హాజరై..ముఖ్యఅథితిగా దీక్షలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో వెంకట రమణ, బివియన్ రాజు, రామ హుస్సేన్, నారాయణ, ఇర్ఫాన్, బాబు నాయక్, రాజేష్, మెహబూబ్ బాషా, వెంకటేష్, సోమ శేఖర్ నాయుడు, పాణ్యం, గడివేముల, కల్లూరు, మండలాల కన్వీనర్లు జయారామి రెడ్డి, దేశం సత్యనారాయణ రెడ్డి, డి రామాంజనేయులు, మండల నాయకులు కొత్తూరు సుబ్బారెడ్డి, ఖాదర్ బాషా, గొరుకల్లు రవి, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News