Tuesday, July 2, 2024
Homeఆంధ్రప్రదేశ్Kalluru: పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితకు శుభాకాంక్షలు

Kalluru: పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితకు శుభాకాంక్షలు

జుబేదా సిస్టర్స్ ఆధ్వర్యంలో..

పాణ్యం నియోజకవర్గ అసెంబ్లీ 2024 ఎన్నికల ఫలితాలలో పాణ్యం నియోజకవర్గ టిడిపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా గౌరు చరిత రెడ్డి గెలుపొందిన సందర్భంగా తడకనపల్లె సర్పంచ్ జుబేదా సిస్టర్స్ , మహబూబ్ బాషా, తడికినపల్లె గ్రామ ప్రజలు అభిమానులు ర్యాలీగా వచ్చి గౌరు స్వగృహం నందు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కార్యకర్తలందరికి మిఠాయిలు బంచి బాణాసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News