Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్Kangati Sridevi: ప్రజల వద్దకే వైద్య సేవలు

Kangati Sridevi: ప్రజల వద్దకే వైద్య సేవలు

వెల్దుర్తి మండలంలోని రామళ్లకోట గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా రోగులకు ఇంటి వద్దకే స్పెషలిస్టులు వచ్చి, వైద్యం అందిస్తున్నారని, డాక్టర్లు-నర్సులు, హెల్త్ సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అంగన్వాడి సెంటర్ లో పిల్లలకు పౌష్టికాహారం కింద ఇస్తున్న పలు పదార్థాలను పరిశీలించారు. గ్రామంలో వివిధ జబ్బులవారు జగనన్న సురక్ష కార్యక్రమంలో చూపించుకున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మాధవస్వామి, కృష్ణారెడ్డి, సర్పంచ్ తాసిల్దార్ శివ రాముడు అధికారులు వివో ఆర్ డి నరసింహులు ఎంపీడీవో శ్రీనివాసరావు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News