Friday, April 4, 2025
Homeఆంధ్రప్రదేశ్Karri Padma took oath as MLC: నూతన ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన...

Karri Padma took oath as MLC: నూతన ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన కర్రి పద్మ

గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా పద్మశ్రీ, రవిబాబు

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసిన నూతన ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు కర్రి పద్మశ్రీ, డా. కుంభా రవిబాబు. గవర్నర్‌ కోటాలో ఏపీ శాసనమండలి సభ్యులుగా నియమితులయ్యారు పద్మశ్రీ, రవిబాబు. కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు నూతన ఎమ్మెల్సీలు పద్మశ్రీ, రవిబాబు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News