పాణ్యం నియోజకవర్గ అభివృద్ధి నా లక్ష్యమని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంపాల్ రెడ్డి అన్నారు. పాణ్యం ఎమ్యెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు పాణ్యం నియోజకవర్గ పరిధిలోని కల్లూరు అర్బన్:20 వార్డ్ :52 వ సచివాలయం పరిధిలో గడప,గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు.
ఎమ్యెల్యే వార్డులోని ప్రతీ గడపకు వెళ్లి రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు చేస్తున్న జనరంజక పాలన, అవినీతి రహిత పాలన గురించి ప్రజలకు వివరిస్తూ, జగనన్న ప్రభుత్వాన్ని దీవించా లని కోరారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికీ అందేలా చూడాలని సంబంధిత సచివాలయ సిబ్బందిని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిఆదేశించారు.
ఈకార్యక్రమంలో…స్థానిక వార్డ్ కార్పొరేటర్ ఏ.నాగ లక్ష్మీరెడ్డి,20 వ వార్డులోని నాయకులు…శివ వరం మహేశ్వర రెడ్డి,లక్ష్మీకాంత్ రెడ్డి,భీమ శంకర్ రెడ్డి,రంగారెడ్డి,సుకుమార్ రెడ్డి,గంటా మురళీధర్ రెడ్డి,సంజీవ రెడ్డి,కేశవరెడ్డి,ఎస్సి, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు నవీన్,రామ్మోహన్ రెడ్డి,వెంకటేశ్వర రెడ్డి,కార్పొరేటర్లు… సంగాల సుదర్శన్ రెడ్డి,దండు లక్ష్మీకాంత్ రెడ్డి,కల్లూరు సింగిల్ విండో ప్రెసిడెంట్ శివ శంకర రెడ్డి,కర్నూలు డి.ఏ.ఎ.బి. చైర్మన్ బెల్లం మహేశ్వర రెడ్డి,ఆంధ్రప్రదేశ్ వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబోలు గోపాల్ రెడ్డి,వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిఅక్కిమి హనుమంతు రెడ్డి,వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ విభాగం నంద్యాల జిల్లా అధ్యక్షుడు యూనిస్ భాష,వైఎస్సార్ సీపీ నాయకులు…వైజా.బాలచంద్ర రెడ్డి,తిరుపాల్,కేశవరెడ్డి, ఇలియాస్ అహమ్మద్, బాబాన్న,కలాం బాషా,చంద్రశేఖర్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి,పెద్ద టేకురు హనుమంతు రెడ్డి, ఇంకా పలువురు నాయకులు, కార్యకర్తలు,సచివాలయ సిబ్బంది,వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు..
Katasani: పాణ్యం నియోజకవర్గ అభివృద్ధి నా లక్ష్యం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES