Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Kautalam: చంద్రబాబు సమక్షంలో తిక్కా రెడ్డి జన్మదిన వేడుకలు

Kautalam: చంద్రబాబు సమక్షంలో తిక్కా రెడ్డి జన్మదిన వేడుకలు

మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు … అమరావతి పార్టీ ఆఫీసులో పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేకంగా పాలకుర్తి తిక్కారెడ్డికి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మంత్రాలయం నియోజకవర్గం గురించి చర్చించి, రానున్న ఎన్నికలకు సిద్దంగా ఉండాలని అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని తిక్కారెడ్డికి తెలియజేశారు… చంద్రబాబు సమక్షంలో తన జన్మదిన వేడుకలను జరుపుకోవటం ఎంతో ఆనందంగా ఉందని తిక్కారెడ్డి తెలిపారు…2024 ఎన్నికల్లో చంద్రబాబును తిరిగి ముఖ్యమంత్రి చేయడం తమ ధ్యేయం అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News