Saturday, September 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Kavitha: కేసీఆర్ కుమార్తె ఆంధ్రలో

Kavitha: కేసీఆర్ కుమార్తె ఆంధ్రలో

ముంగండ గ్రామంలో ముత్యాలమ్మ దర్శనంలో,,

ముంగండలో ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ పున:ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్సీ కవిత. ఆంధ్రప్రదేశ్ లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పీ గన్నవరం మండలం ముంగండ గ్రామంలో ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ పున:ప్రతిష్ట కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… ముత్యాలమ్మ అమ్మవారి పున:ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. 400 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోవడం పూర్వజన్మసుకృతమని అనుకుంటున్నానన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News