Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్KE Shyam Babu: హోలీ సంబరాల మధ్య ప్రచారం

KE Shyam Babu: హోలీ సంబరాల మధ్య ప్రచారం

హోలీ పండుగలో..

ఎల్ నగరం. ఎల్ తాండ పుల్లగుమ్మి గ్రామాలలో బాబు సూరి భవిష్యత్ గ్యారెంటీ ప్రచారంలో పాల్గొన్న కె. ఈ శ్యాంబాబు గ్రామంలో ఇంటింటికి ప్రచారం చేశారు. బాబు సూపర్ సిక్స్ పథకాలను తెలియజేశారు. 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేస్తామని, ఇంకా అనేకమైన పథకాలు చంద్రబాబు నాయుడు ఇస్తాడని సీఎం చంద్రబాబు నాయుడు అవుతారని ఆయన అన్నారు. ఎన్ తాండ గ్రామంలో గ్రామంలో హోలీ పండుగ గ్రామం అంత జరుపుకున్నారు.

- Advertisement -

శ్యాంబాబు ముందు మహిళలు సంప్రదాయ నృత్యాలను ప్రదర్శించారు. అనంతరం వారితో మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మీకు అంత శుభం కలుగుతుందని మంచి జరుగుతుంది ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ LEజ్ఞానేశ్వర్ గౌడ్ మాజీ ఎంపీపీ సీనియర్ సుబ్బరాయుడు వి ఎల్ రెడ్డి విజయ మోహన్ రెడ్డి లక్ష్మిరెడ్డి నాగేశ్వర్ రెడ్డి సూర్య నాయక్ రాజు నాయక్ శ్రీనివాసులు బజారు నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News