ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులను తెలుగులోనూ జారీ చేయాలని నిర్ణయించింది. ఇంగ్లీష్, తెలుగు భాషల్లో ఉత్తర్వులు ఇవ్వాలని వివిధ శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం నిర్ణయంపై తెలుగు భాషాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
AP Government: తెలుగులోనూ ప్రభుత్వ ఉత్తర్వులు.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES