Tuesday, September 24, 2024
Homeఆంధ్రప్రదేశ్Kuchipudi: నంద్యాల వాసి సురేష్ కు ఫెలోషిప్ అవార్డు

Kuchipudi: నంద్యాల వాసి సురేష్ కు ఫెలోషిప్ అవార్డు

భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వారు విడుదల చేసిన జూనియర్ ఫెలోషిప్ అవార్డు గ్రహీతల జాబితాలో సురేష్

ప్రముఖ కూచిపూడి నాట్య గురువు డా. పల్లెంశెట్టి సురేష్ ఇటీవల జూనియర్ ఫెలోషిప్ అవార్డు సొంతం చేసుకున్నారు. భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వారు విడుదల చేసిన జూనియర్ ఫెలోషిప్ అవార్డు గ్రహీతల జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుండి కూచిపూడి నృత్యంలో అవార్డు సాదించిన ఏకైక వ్యక్తి మన నంద్యాల వాసి కావటం ఆనందదాయకం. గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి సురేష్ ఉగాది పురస్కారం పొందారు. ఆంధ్రప్రదేశ్ పురుషల విభాగంలో మొదటి అవార్డు పొందినందుకు సంతోషాన్ని వ్యక్తి చేసిన ఆయన..కూచిపూడిలో తాను ఇంకా కృషి చేస్తానని అందుకే అందరి సహకారం అవసరం అని తెలిపారు. సురేష్ దేశవ్యాప్త సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ కూచిపూడి నృత్యాన్ని తరువాతి తరాలకు తెలియజేస్తున్నారు. సారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News