పత్తికొండ నియోజకవర్గ క్రిష్ణగిరి మండల ప్రజల చిరకాల వ్యవసాయ రైతుల ఆశను రాష్ట్ర ముఖ్యమంత్రి కలగజేసుకొని ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ చొరవతో 68 చెరువుల నీటి మళ్లింపు కార్యక్రమంకు విచ్చేయుచున్న రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన పనులను సమీక్షించడానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ పి సృజన పత్తికొండ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీదేవమ్మ జాయింట్ కలెక్టర్ మౌర్య పరిశీలించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి హెలిప్యాడ్, లిఫ్ట్ పాయింట్ పరిశీలించారు..ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు,మండల వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
