Sunday, September 8, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool: జిల్లావ్యాప్తంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం

Kurnool: జిల్లావ్యాప్తంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం

జిల్లా వ్యాప్తంగా టీడీపీ 41వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా సాగింది. ఈమేరకు అన్ని పట్టణాలు, గ్రామాల్లో టీడీపీ విభాగం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, టీడీపీ జెండా ఎగురవేసి తెలుగు తమ్ముళ్లు సంబరాలు చేసుకున్నారు. ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాధించిన విజయంతో టీడీపీ కార్యకర్తల్లో ఎక్కడ లేని హుషారు రావటంతో వాడవాడలా ఉన్న టీడీపీ ఆఫీసులు ఈరోజు కళకళలాడుతూ ఆవిర్భావ దినోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. కౌతాళం, బండి ఆత్మకూర్, గూడూరు, వెల్దుర్తి వంటి పలు ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీలో సంబరాలు సాగాయి.

గూడూరు టీడీపీ
కౌతాళం టీడీపీ కార్యాలయం
వెల్దుర్తి టీడీపీ ఆఫీస్
బండి ఆత్మకూరు టీడీపీ ఆఫీస్
ఎమ్మిగనూరు
ఆలూరు టీడీపీలో సంబరాలు
ఎమ్మిగనూరు
గుంటుపల్లె
నందవరం
మద్దికెర
దేవనకొండ
పత్తికొండ
ఆదోని
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News