Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Mantralayam: వైభవంగా తిమ్మప్ప తాత రథోత్సవం

Mantralayam: వైభవంగా తిమ్మప్ప తాత రథోత్సవం

తాత రథోత్సవం దేవర

మంత్రాలయం మండలం రచ్చుమర్రి గ్రామంలో తిమ్మప్ప తాత రథోత్సవం వైభవంగా జరిగింది. మహా శివరాత్రి పురస్కరించుకొని తాత రథోత్సవం నిర్వహించారు. ఈ సందర్బంగా తాత రథోత్సవం దేవర ఇంటి నుంచి గ్రామ వీధుల్లో ఊరేగించారు. అడుగడుగునా తాత రథానికి అరటి పండ్లు విసిరి మొక్కులు తీర్చుకున్నారు. తాతకు నైవేద్యం సమర్పించి టెంకాయలు కొట్టారు. ఊరేగింపులో ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News