కార్మిక దినోత్సవం పురస్కరించుకొని వెలికట్ట అంకిరెడ్డిపల్లి దుద్దెడ రవీంద్ర నగర్ కొండపాక సిరసనగండ్ల కుకునూరు పల్లి మాత్ పల్లి మంగోలు దర్గా బందారం తిమ్మారెడ్డిపల్లి మర్పడగా తదితర గ్రామాలలో 137 వ ప్రపంచ కార్మిక దినోత్సవం జరుపుకున్నారు. ప్రపంచ కార్మికులారా ఏకంకండి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి మేడే వర్ధిల్లాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి హమాలీ కార్మికులకు సమగ్ర చట్టం ఏర్పాటు చేయాలని కార్మికులకు వ్యతిరేకమైన నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వెలికట్ట గ్రామంలో జెండా ఎగరేస్తున్న సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి అమ్ముల బాల్ నర్సయ్య మాట్లాడారు ఈ జెండా కార్యక్రమాలలో పార్టీ మండల కమిటీ సభ్యులు రవీంద్ర చారి కొమురవెల్లి కనకయ్య మూడోజు కనకాచారి సిఐటియు నాయకులు బర్మా కొమురయ్య మీసా ఐలయ్య గడ్డమీద ఐలయ్య గుమ్మడిదల లింగయ్య జగపతి నాగరాజు నర్ర ప్రతాపరెడ్డి మర్కు పోశయ్య పొట్టోల్లా నరహరి జాలిగామ ప్రభాకర్ నర్సింలు వెంకటమ్మ ఆంజనేయులు అశోకు ఎర్రబోయిన కనకయ్య చంద్రయ్య బర్మా యాదయ్య బండి రాజు జక్కుల నర్సింహులు జాలిగామ నర్సింగరావు తలారి ఐలయ్య వివిధ రంగాల కార్మికులు కర్షకులు పాల్గొన్నారు.
May day: ఘనంగా మేడే
సంబంధిత వార్తలు | RELATED ARTICLES