Thursday, September 19, 2024
Homeఆంధ్రప్రదేశ్Veldurthi: 'బండ పందెం' ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీదేవమ్మ

Veldurthi: ‘బండ పందెం’ ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీదేవమ్మ

వెల్దుర్తి మండలంలోని గ్రామాల రామళ్ళ కోట గ్రామంలో శ్రీ శ్రీ వనం వెంకటేశ్వర స్వామి జాతర సందర్భంగా బండలాగు పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను పత్తికొండ ఎమ్మెల్యే శ్రీ దేవమ్మ ప్రారంభించారు. భారీ సంఖ్యలో గ్రామ ప్రజలు, పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బండలాగు పోటీలు హోరాహోరీగా సాయంత్రం వరకు ఈ పోటీలు నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మాధవస్వామి, రామస్వామి, కృష్ణారెడ్డి, రామయ్య పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News