రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా నేటి ఉదయం 7.30 గంటలకు తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో రైల్వే ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన 155- సూర్యారావుపేట పోలింగ్ స్టేషన్ లో వారు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

