Monday, July 1, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandikotkuru: కన్నుల పండుగగా కాశి చంద్రమౌళీశ్వర స్వామి రథోత్సవం

Nandikotkuru: కన్నుల పండుగగా కాశి చంద్రమౌళీశ్వర స్వామి రథోత్సవం

మండల పరిధిలోని బిజినవేముల గ్రామంలో కాశీ చంద్రమౌళీశ్వర స్వామి తిరునాల ఉత్సవాలు వైభవంగా సాగాయి. రథోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బైరెడ్డి శివారెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి, సర్పంచ్ రవి యాదవ్ లు రథోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రథోత్సవ ఊరేగింపు కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణ ఎస్ఐ ఎన్ వి రమణ తమ సిబ్బందితో పట్టిష్టమైన బందోబస్తు నిర్వహించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News