Monday, July 8, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandikotkuru: ఎమ్మెల్యే ఆర్ధర్ కు అపూర్వ స్వాగతం

Nandikotkuru: ఎమ్మెల్యే ఆర్ధర్ కు అపూర్వ స్వాగతం

గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన స్థానిక ఎమ్మెల్యే ఆర్ధర్ కు స్థానికులు అపూర్వ స్వాగతం పలికారు. మహిళాభిమానుల పూల జల్లులతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే ఆర్థర్ ..గడపగడపకు ప్రభుత్వం అందించిన పథకాలను వివరిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News