Saturday, September 28, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandikotkuru: కమిషనర్ సుధాకర్ రెడ్డికి చైర్మన్ స్వాగతం

Nandikotkuru: కమిషనర్ సుధాకర్ రెడ్డికి చైర్మన్ స్వాగతం

పదవి బాధ్యతలు చేపట్టిన కొత్త కమిషనర్

నందికొట్కూర్ పురపాలక కమిషనర్ గా టి సుధాకర్ రెడ్డి మున్సిపల్ కార్యాలయంలో పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నూతన కమిషనర్ పి సుధాకర్ రెడ్డికి మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి శాలువతో సన్మానించి, పూల బొకే అందిస్తూ స్వాగతిస్తూ అభినందించారు. అనంతరం మున్సిపాలిటీ సిబ్బంది టిపిఓ బాల మద్దయ్య , డిఈ నాయబ్ రసూల్, ఆర్ ఓ విజయ కుమారి, కార్యక్రమంలో కౌన్సిలర్స్ చిన్న రాజు, రావుఫ్, లాలూ ప్రసాద్, వైసీపీ నాయకులు మందాడి రవీంద్రారెడ్డి, వైసిపి పట్టణ ప్రధాన కార్యదర్శి మార్కెట్ రాజు, మున్సిపాలిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News