తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళంo పాదయాత్ర ఉమ్మడి కర్నూల్ నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం ప్యాపిలి మండలం నల్లమేకలపల్లి గ్రామంలో ప్రవేశించింది. దీంతో నారా లోకేష్ కు ఘన స్వాగతం పలికారు పాణ్యం మాజీ ఎమ్మెల్యే, టిడిపి ఇన్చార్జి గౌరు చరిత రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఆలూరు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి కోట్ల సుజాతమ్మ,నంద్యాల పార్లమెంట్ మహిళ అధ్యక్షురాలు పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు.
