అనంతపురం జిల్లా నార్పలలో కంప్యూటర్ బటన్ నొక్కి ఆర్ధిక సాయాన్ని విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. సీఎం వైఎస్ జగన్ ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో శింగనమల ఎమ్మెల్యే, జొన్నలగడ్డ పద్మావతి, శింగనమల ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈసందర్భంగా లబ్దిదారులైన స్థానిక స్టూడెంట్స్ కూడా ప్రసంగించి, జగనన్న ఆర్థిక సాయంతో తాము పొందుతున్న లబ్దిని వివరించారు.
- Advertisement -




