Sunday, November 16, 2025
Homeఆంధ్రప్రదేశ్Nellore tension: నెల్లూరులో టెన్షన్ టెన్షన్

Nellore tension: నెల్లూరులో టెన్షన్ టెన్షన్

వైసీపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని గృహనిర్భంధంలో ఉంచారు.  దీంతో నెల్లూరు రూరల్ లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తన ఇంట్లో నుంచి ఆయన బయటికి పోకుండా పోలీసులు అడ్డుకున్నారు.  దీంతో తన ఇంటివద్దే ఆయన బైఠాయించి నిరసన తెలుపుతున్నారు.  పొట్టిపాలెం వద్ద బ్రిడ్జి నిర్మాణం చేయాలంటూ కోటం రెడ్డి 8 గంటల జలదీక్షకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ఆయన్ను గృహనిర్భంధంలో ఉంచారు.  కోటంరెడ్డి మద్దతుదారులు ఆయన ఇంటివద్ద హడావిడి చేస్తుండగా పోలీసులు భారీ రక్షణ వలయంగా ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad