నంద్యాల జిల్లా చాగలమర్రిలో ఆకాశాన్నంటుతున్న ఉల్లిగడ్డల ధరలు. కొనాలా వద్దా అని ఆలోచించేలా ఇక్కడ ధరలున్నాయి. నిన్న, మొన్నటి వరకూ టమాటా బెంబేలెత్తిస్తే.. ఇప్పుడు ఉల్లిగడ్డలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.

ఉల్లి ధరలు తగ్గేదెన్నడో