Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్Palle Nidra by Bhuma: పల్లె నిద్రలో భూమా కిషోర్

Palle Nidra by Bhuma: పల్లె నిద్రలో భూమా కిషోర్

గ్రామ సమస్యలన్నీ సావధానంగా విని, పరిష్కారం చేస్తానంటూ హామీ

భూమా అభిమానులు గ్రామప్రజల మధ్య గడిపారు భూమా కిషోర్ రెడ్డి. చాగలమర్రిలో పల్లె నిద్ర కార్యక్రమంలో పాల్గొన్న భూమా కిషోర్..గ్రామంలో ఆవుల సుబ్బరాయుడు అనే వికలాంగుడు గతంలో ఎలెక్ట్రికల్ ట్రై సైకిల్ అడగ్గా ఆయనకి అందజేశారు. అనంతరం గ్రామంలోని ఇబ్బందులను అడిగి తెలుసుకోగా వీధి లైట్ల గురించి చెప్పగా తన సొంత నిధులతో వీధి లైట్లు ఏర్పాటు చేస్తానన్నారు. తాను అధికారంలోకి రాగానే డ్రైనేజ్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలియజేశారు భూమా.

- Advertisement -

ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు రమణారెడ్డి, ఓబుల్ రెడ్డి, ఓబయ్య, లక్ష్మయ్య, నాగేశ్వరరావు, చిన్నశెట్టి నరసయ్య, ఎగిటీల నారాయణ, కుప్పాల బాల గుర్రప్ప, మొగిలి శెట్టి వెంకటయ్య, జమాల్ వలి, నాగేశ్వరరావు, పి లక్ష్మయ్య, దద్దనాల నన్నే, హరి, బాలముని, నాగయ్య, కుప్పల తిరుపాల్ , మండల నాయకులు రామ్ నాథ్ రెడ్డి, నర్సిరెడ్డి, హరీ చంద్ర రెడ్డి, శంకర్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, విక్రమ్ రెడ్డి, భూపాల్ రెడ్డి, నరసింహ రెడ్డి, బ్రహ్మ నంద రెడ్డి ,TNL పుల్లయ్య , చాగలమర్రి గౌస్ , మధుసూదన్ రెడ్డి, నారాయణ ,వనిపెంట దస్తగిరి, రాజేశ్వర్ రెడ్డి , తదితర నాయకులు భూమా కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad