Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Pathikonda: దీపావళికి ఫ్రీగా టపాసులు

Pathikonda: దీపావళికి ఫ్రీగా టపాసులు

దీపావళి బాణాసంచా అందరూ ఆస్వాదించాలని..

పోచంరెడ్డి సేవాదళ్ ఆధ్వర్యంలో దీపావళికి ఉచితంగా టపాసులు పంపిణీ చేశారు. పత్తికొండ నియోజకవర్గం కేంద్రమైన పత్తికొండ పట్టణంలో పోచంరెడ్డి సేవాదళ్ ఆధ్వర్యంలో శ్రీ కన్యకా పరమేశ్వరి కళ్యాణమండపంలో పోచిమిరెడ్డి సేవాదళ్ కుటుంబ సభ్యులు బాణసంచాను పంచారు. పోచం రెడ్డి సేవాలాల్ అధినేత వైఎస్ఆర్సిపి పార్టీ జిల్లా నాయకులు పోచిమిరెడ్డి మురళీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ పంపిణీ జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈఏడాది కూడా పోచం రెడ్డి కుటుంబ సభ్యులకు బాణాసంచాలను పంపిణీ చేసినట్టు తెలిపారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు అనిత, నేనావత్ సరోజ, వార్డ్ మెంబర్ లైట్ నాగరాజు, మాజీ ఉప సర్పంచ్ కోటేశ్వరరావు, కె.గోవిందరాజు, బసన్న, చక్కరాళ్ల కాంత రెడ్డి మాజీ ఎంపీటీసీ గణపతి సేవాదళ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News