పత్తికొండ నియోజకవర్గంలో లోకేష్ చేపట్టినయువ గళం పాదయాత్ర వెల్దుర్తి మండల కార్యకర్తలకు ప్రజలకు టిడిపి మండల అధ్యక్షుడు బలరాం గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. కష్ట కాలంలో భయపడకుండా టిడిపి కార్యకర్తలకు బలరాం గౌడ్ మండల అధ్యక్షులుగా అండగా ఉండి, ముందుకు తీసుకెళుతున్నారంటూ లోకేష్ ప్రశంసించారు. టీడీపీ అధికారంలో లేకపోయినా భయపడకుండా పార్టీ కార్యక్రమంలో పాల్గొంటున్న టిడిపి అధ్యక్షుడు బలరాం అంటూ లోకేష్ అన్నారు.
