రాహుల్ గాంధీని పార్లమెంట్ సభ్యత్వం నుంచి తొలగించడంతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని.. పత్తికొండ ఊరిలోని నాలుగు స్తంభాల కూడలిలో నిరసన కార్యక్రమం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ బ్యానర్ లో కోట్ల టీం అధ్వర్యంలో నిరసన కార్యక్రమం అని ప్రత్యేకంగా బ్యానర్లు ప్రదర్శించారు. కోట్ల టీం అని కనపడటంతో స్థానిక పత్తికొండ ప్రజలు.. కోట్ల వర్గం టిడిపిలో ఉందా లేక కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా అనే డైలమాలో పడ్డారు. ఈ అంశంపై పత్తికొండ పట్టణంలో జోరుగా చర్చలు సాగుతున్శనాయి. మొత్తం వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ చూసీచూడనట్టు వ్యవహరించడం ప్రజల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Pathikonda: కోట్ల కుటుంబం టీడీపీలో ఉందా? కాంగ్రెస్ లో ఉందా?
సంబంధిత వార్తలు | RELATED ARTICLES