రామోజీ రావు పార్థివ దేహానికి నివాళులు అర్పించారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్. రామోజీ రావు కుటుంబ సభ్యులు కిరణ్, శైలజా కిరణ్, విజయేశ్వరిలను పరామర్శించారు.